Showing posts with label Test.... Show all posts
Showing posts with label Test.... Show all posts

Tuesday, December 20, 2016

New beginnings....

కధ రాద్దాము అని బోల్డన్ని మనసులో అనేసుకుని రాయకుండా అసలు ఏమి చెయ్యకుండా కాలం గడిపేస్తున్నాను... ఇన్ని రోజులు తెలుగు టైపు చెయ్యాలంటే నానా తంటాలు పడాలి అని అనుకున్నాను కానీ ఈ బ్లాగ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎదో బాగానే పనిచేస్తోంది కాబట్టి ఆనందంగా గంతులేయ్యాలి అని ఉంది.  ఎంతవరకు రాస్తానో చూడాలి.