tag:blogger.com,1999:blog-2014193279988796725.post8433843355403330899..comments2022-10-22T15:58:44.241-07:00Comments on మానస మధనం: అంతర్మధనం - కధాంబుధి 3Sreehttp://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2014193279988796725.post-66218053234665972252011-05-20T11:12:13.620-07:002011-05-20T11:12:13.620-07:00ఏం చెప్పాలి ఈ టపా గురించి. నేను చెప్పాలనుకుంటున్న ...ఏం చెప్పాలి ఈ టపా గురించి. నేను చెప్పాలనుకుంటున్న చాలా విషయాలకి స్ఫూర్తి ఈ టపా, ముఖ్యంగా మీ కామెంట్లు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-25329271931165174912011-01-30T11:20:25.105-08:002011-01-30T11:20:25.105-08:00రాజేష్ గారూ,
మీరింకా ఎర్రగడ్డలో జాయిన్ అవకుండా ఉండ...రాజేష్ గారూ,
మీరింకా ఎర్రగడ్డలో జాయిన్ అవకుండా ఉండి ఉంటే పాప పుణ్యాలమీద మీరు చేసిన సదరు రీసెర్చికి అభినందనలు అందుకోండి
పొరపాటున శిక్షించటానికి భూమి మీద పుట్టిచాడే అనుకోండి, మనం తక్కువ తింటామా.. మనం అప్పుడు శిక్ష అనుభవిస్తూ ఇంకా బోలెడు తప్పులు చేస్తాం. అప్పుడు కొత్త తప్పులకు దేవుడు ఎక్కడని సిక్షిస్తాడు. ఇదే లాజిక్ పుణ్యాలకు కూడా వర్తిస్తుంది. అంటే కోటి మందికి సుఖాన్ని ఇవ్వాలి అనుకోండి, వాళ్ళని కోటి సూక్ష్మ శరీరాల లోకి ప్రవేశ పెట్టి, కోటి సూక్ష్మ రంభాలను వదులుతాడు అన్నమాట :-)
అబ్బ భలేవుంది. అయితే సుఖ పడడం అంటే రంభలే(రంభాలు అన్నారు మీరు )
అన్నమాట. మీ మగవాళ్ళు సరే... మేం ఆడోళ్ళం పుణ్యాలు చేస్తేనో.... రంభలు మాకెందుకు... మరో మాట చెప్పండి....Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-82407892263232473322010-12-21T19:15:56.685-08:002010-12-21T19:15:56.685-08:00ఇది మీ కథా?
మీ ఫోటోలు చెప్పే కథలు ఎంతో బావుంటాయి.
...ఇది మీ కథా?
మీ ఫోటోలు చెప్పే కథలు ఎంతో బావుంటాయి.
ఈ రోజే నాకు తెలిసిన వారితో పంచుకున్నాను, నాలాగా జ్ఞాపకాలు బొమ్మల్లో పెట్టుకునే వారూ, పట్టుకునే వారూ ఉన్నారని ఆనందంతో.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-59945643826239532172010-12-18T18:18:08.572-08:002010-12-18T18:18:08.572-08:00Sree..
chala rojula tarvatha blog open chesanu.......Sree..
chala rojula tarvatha blog open chesanu....

chala lothunna katha.....kathena???Renukahttps://www.blogger.com/profile/13347306662659193600noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-82631405441831974932010-12-03T23:44:17.593-08:002010-12-03T23:44:17.593-08:00chala exact ga feelings ki pranam posaru... ikkada...chala exact ga feelings ki pranam posaru... ikkada em cheppali ani ledu...Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-45696256937379579192010-11-27T18:07:54.459-08:002010-11-27T18:07:54.459-08:00@Rajesh kevalam tandrulane tappu pattalemu, kondar...@Rajesh kevalam tandrulane tappu pattalemu, kondaru tallulu kooda badhyataa rahitamgaa pravartistoo, taamu pattina pattu kosam pillalni ibbandulu pettevaallani kooda nenu choosanu..idi inkaa kashtam endukante pillalu anagaane talli deggara undaali ane bhaavana undadam moolana kondaru tandrulu pade vedana kooda naaku telusu.. talli leka tandri evaro okaru.. godavalu valla kaanivavandi, inkedaina reason kaaniyyandi pillani penchite parledu.. kaani avatali manishi meeda visham nimpakundaa.. jeevitam meeda nammakam sadalakundaa vaallani penchadam anedi katti meeda saamu laantidi..

talli okkare ane kaadandi.. tandri baadha paddaa koodanu, pillalu talladillipotaaru. ato ito telchukokundaa samvatsaraala tarabadi kottukuntoo, puttintlo padi tintoo akkada janaalani prasantamgaa undanivvaka, vacchinappudalla kotutkuntoo unte atu talli meeda itu tandri meeda kooda gauravam lekunda aipotaarani naa bhaavana..

maybe this would be an eternal discussion or debate to me.. :).Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-36476808666135941592010-11-27T13:01:17.592-08:002010-11-27T13:01:17.592-08:00This comment has been removed by the author.Rajesh Thttps://www.blogger.com/profile/05393099313951894198noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-66347577211083546422010-11-27T13:00:17.390-08:002010-11-27T13:00:17.390-08:00This comment has been removed by the author.Rajesh Thttps://www.blogger.com/profile/05393099313951894198noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-212360982193365322010-11-27T05:44:56.466-08:002010-11-27T05:44:56.466-08:00తల్లి తండ్రులు గొడవ పడితే, పిల్లలు పడే బాధ గురించి...తల్లి తండ్రులు గొడవ పడితే, పిల్లలు పడే బాధ గురించి కరెక్ట్ గా చెప్పారు.

మా స్నేహితుల్లో కొంత మందికి తండ్రి లేడు. అయినా వాళ్ళు బాగా చదువుకొని, మంచి జాబ్స్ లో సెటిల్ అయ్యారు. వాళ్లకి తండ్రి లేడని బాధే తప్పితే, వాళ్ళ జీవితానికి అదొక పెద్ద సమస్య కాలేదు. కాని తల్లి తండ్రులు రోజు గొడవ పడుతున్నా సరే, బాగా చదువుకొని సెటిల్ అయ్యిన వాళ్ళని చూసింది చాలా తక్కువ. ఉదాహరణకు, నా విషయంలో, ఎప్పుడైనా మా అమ్మా నాన్నా గొడవ పడి, అమ్మ గానీ ఏడిస్తే, ఇక అంతే, ఆ 2-3 రోజులు నేను చదవలేకపోయే వాణ్ని. అలాంటిది, వాళ్ళు రోజూ లేదా చాలా తరచుగా గొడవ పడితే, నేను ఇలా ఉండేవాడిని కాదేమో.

అందుకే, రోజూ భార్య బాధ పడేటట్లైతే, అలాంటప్పుడు భర్త నుండి విడిపోవటమో, లేకపోతే దూరంగా ఉండటమో మంచిదేమో. రోజూ తల్లి బాధ పడుతూ ఉంటే, పిల్లలు పూర్తిగా డల్ అయిపోతారు, చదువులో ఎంతో వెనకపడిపోవచ్చు. ఒకవేళ తండ్రి కి దూరంగా ఉంటె, నాన్న కావాలి అని రెండు, మూడు వారాలకు ఒకసారి గొడవ చెయ్యొచ్చు. అంతకు మించి పెద్ద సమస్యేమి ఉండదు, ఆర్ధిక సమస్య ఉంటుంది, కానీ తల్లి సంపాదించేటట్లైతే అది సమస్య కాదు.

ఒక అమ్మాయి తన భర్త నుండి విడిపోయి, తన పిల్లలకు తల్లిగా ఇంటి అవసరాలు చూస్తూ, తండ్రిగా సంపాదిస్తూ, తనకు ఇంతలా కష్టపడటమే చాలా సుఖంగా ఉంది, ఆ మొగుడి సూటి పోటి మాటలు భరించేకంటే, అని అరిచి గీపెడుతున్నా ఆ అమ్మాయి తల్లి తండ్రులు ఎందుకు అర్ధం చేసుకోరో? బహుశా, తల్లి తండ్రులు తమ పిల్లల భౌతిక ఆనందాలకు ఇచ్చినంత విలువ పిల్లల మనసుకి ఇవ్వరేమో?Rajesh Thttps://www.blogger.com/profile/05393099313951894198noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-60218478011666255792010-11-27T01:12:31.634-08:002010-11-27T01:12:31.634-08:00Rajesh garu..
ego maatrame ani nenu kooda anukune...Rajesh garu..

ego maatrame ani nenu kooda anukunedaanni.. kaani kalisi undi roju kottukuntoo, pillalni madhyaloki laagi vaallani confuse chestoo unte vaalla maanasika edugudala chaala nashtapotundi.. deenni pratyasaakshulam nenu tammudu... paristitulani batti manam sardukopataam, kaani at what cost? at the cost of hating yourself every single moment.. alaanti frustrationlo aa pillalni edoka maata ante adi jeevitaantam cheragani maccha kada...

emo, nenu alochinchedi ekapakshamgaa kavocchu kaani.. ee kadhalo nenu protoganist nirnayaanni samardisthaanu because of my life experiences..Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-24698161865614769302010-11-27T00:08:08.363-08:002010-11-27T00:08:08.363-08:00"భార్యా భర్తలు విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు. ..."భార్యా భర్తలు విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు. కాని వాళ్లకి పుట్టిన పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించరు, వాళ్ళ అహం (ఇగో) వల్ల పిల్లలు ఎంత భాద పడతారో ఎందుకు ఈ తల్లితండ్రులు ఎందుకు అర్ధం చేసుకోరు. పిల్లల భవిష్యత్తు కన్నా వీళ్ళ ఇగోనే ముఖ్యమా ?" ఇలా ఉండేది నా ఆలోచన కూడా ఇప్పటి వరకు. కానీ ఈ ఆలోచన పూర్తిగా సరైనది కాదు అని కొంచెం కొంచెం అర్ధం అవుతున్నది. నేను కేవలం పిల్లల వైపు నుండే ఆలోచించాను. నా కళ్ళకి భార్యా భర్తల అహం, నాన్నతో లేమనే పిల్లల క్షోభ కనిపించాయే కాని, భార్య రోజూ పడే మానసిక నరకం కనిపించలేదు. మీరు దీనిని కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చెప్పారు.Rajesh Thttps://www.blogger.com/profile/05393099313951894198noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-75904286367011471842010-11-26T19:23:14.864-08:002010-11-26T19:23:14.864-08:00@Mala Kumar gaaru,
Thank you.@Mala Kumar gaaru,

Thank you.Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-62660413538404619352010-11-26T19:22:44.589-08:002010-11-26T19:22:44.589-08:00@Latha garu..
chaala thanks andi.. Kadha jeevitam...@Latha garu..

chaala thanks andi.. Kadha jeevitam ninchi puttinde kadandi, kadha ante vaastavaalaki kalpanalanu jodinchadam.. uttuma purushalo kadhalu raayadam ante manani manam aavishkarinchukovadamenemo..

oka lakshyamto, mondi dhairyamto edaina oka pani manam chesinappudu, biddalu daanni harshiste antaku minchindi undademo.. kaani ippudu maatram phalitaapeksha lekundaa cheyyadame kartavyam.Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-25097233234560214122010-11-26T06:06:34.828-08:002010-11-26T06:06:34.828-08:00ఇది కథైనా , నిజమైనా మనసును పట్టేసింది .
చాలా బాగా ...ఇది కథైనా , నిజమైనా మనసును పట్టేసింది .
చాలా బాగా రాసారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2014193279988796725.post-684684051129073082010-11-26T03:38:07.242-08:002010-11-26T03:38:07.242-08:00ఆల్ ది బెస్ట్ అండీ,
మీ పాప మిమ్మల్ని తప్పకుండా అర్...ఆల్ ది బెస్ట్ అండీ,
మీ పాప మిమ్మల్ని తప్పకుండా అర్ధం చేసుకుంటుంది.
మీ కధలో పాతికేళ్ళుగా నిప్పుల కుంపటిపై నడుస్తూ జీవిస్తున్న మా కజిన్ కనిపించింది.లతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.com